శంసార జీవితం హ్యాపీగా మల్చుకొనే మార్గాలు తెలియక చాలా జంటలు ధాంపత్య జీవితానికి దూరమవుతున్నారు. చక్కటి ధాంపత్య జీవితానికి ఈ చిట్కాలు తప్పని సరి అని సెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. మీరు ఎప్పుడు మంచం మీద మీకు నచ్చని విషయాలు మీ పార్టనర్‌కి తెలియపరచాలి. ఇలా చేబితే పురుషులకి చాలా ఇష్టం. ఒకటి రెండు సార్లు చెప్పినా అలానే చేస్తే నష్టం ఏమీ లేదు మళ్ళీ అలానే చెప్పండి.ఇలా చేయడం వల్ల పార్టనర్ వాటిని అంగీకరించి పునరావృతం కాకుండా చూస్తారు. కాబట్టి అన్నీ విషయాలు మీ పార్టనర్‌కి చెబుతుండాలి. ఇలా చెప్పడం వల్ల ఆ విషయంలో మీకు ఏం ఇష్టం. ఏం ఇష్టం లేదు ఇలాంటి విషయాలన్నీ వారు తెలుసుకుంటారు. అవి రిపీట్ కాకుండా చూస్తారు.
స్త్రీలు సిగ్గుపడితే బానే ఉంటుంది. కానీ, అన్నీ సార్లు కాదు ఎప్పటికీ మగవారే ఆ కార్యాన్ని ప్రారంభిస్తే ఏం బావుంటది చెప్పండి. అప్పుడప్పుడు మీరు కూడా మొదలెట్టండి. ఇలా చేయడం వల్ల మీ పార్టనర్ మిమ్మల్ని తెగ ఇష్టపడతారట పురుషులు మాత్రమే మొదటి అడుగు వేయాలని ఏం లేదు కాదు కదా.. పురుషులు చాలా తక్కువ సార్లు మనస్సులని చదువుతారు. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మానసిక స్థితిలో ఎలా ఉన్నారో వారికి ఎందుకు తెలియజేయకూడదు. కొన్ని హింట్స్ ఇవ్వండి. ముద్దుపెట్టండి. కొన్ని విషయాలను చెప్పకనే చెప్పండి.
కొంతమంది వారి లోపాలని చూసి భయపడతారు. వాటిని చూసి తమ పార్టనర్ ఏమనుకుంటారోనని బాధపడతారు. కానీ, చాలా మంది పురుషులు ఉన్నతంగా ఆలోచిస్తారు. వీటిని అస్సలు ఆలోచించనే ఆలోచించరు. మీ శరీరం వారిని తాకితే చాలు. మీ నుంచి వెచ్చదనం కోరుకుంటారు. పైగా వారు లోపాలుగా చూసేవి అందమైనవి కావొచ్చు. మీకు కావాల్సిందిల్లా కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ముందుగా వెళ్ళండి.
సరిగ్గా చేయడం, అతిగా ఆలోచించడం మూర్ఖత్వం. మీరు ఎంతగా ఆలోచిస్తే అంతగా బాధపడతారు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల మీ మానసిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఆనందంగా ఉండండి. మీ భాగస్వామిని కూడా ఆనందంగా ఉంచండి. అతిగా ఆలోచించడం వల్ల అది మీ రిలేషన్‌ని ఆనందించకుండా చేస్తుంది. దీని వల్ల ఏ పనిని కూడా పూర్తిగా ఆస్వాదించలేరు.
క్రూరంగా ఉండడం కూడా మంచిదే. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. దీనిని పురుషులు కూడా ఇష్టపడతారు. శృంగారం విషయంలో మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేయండి. హాయిగా ఆస్వాదించండి. మిమ్మల్ని మీరు తాకుతూ అతనిని తాకండి. కొత్త ప్రయత్నాలు చేయండి. ఇలా చేస్తుంటే మీరు, తను కూడా హ్యాపీగా ఉంటారు.