అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 67వ జాతీయ రహదారిపై డోనేకల్లు వాగు ఉదృతంగా ప్రవహిస్తుడడంతో తెల్లవారుజామున నుంచి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 కిలోమీటర్లు మేర వాహన రాకపోకలు నిలచిపోయాయి. గుంతకల్లు - బళ్లారి పోవు బస్సులు, లారీలు ఎక్కడికక్కడే నిలచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa