హిందూపురం పట్టణ పరిధిలోని మోడల్ కాలనీ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బెంగళూరు కు వెళ్లే ప్యాసింజర్ రైలుకింద పడి సుమారు 35-40సంవత్సరాల వ్యక్తి మృతిచెండదని మృతుడిని ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa