జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఈ నెల 4న నిర్వహించనున్నట్లు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అనంతపురం నగరంలోని అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రారంభమయ్యే పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాల్సి ఉంటుందనీ అన్నారు. మరింత సమాచారానికి 94402 15690లో సంప్రదించాలనీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa