ప్రముఖ ఇస్లాం దేశం టర్కీ తన పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా ఐక్యరాజ్య సమితికి వినతి అందించింది. తమ దేశాన్ని ఇక నుంచి తుర్కై(Turkiye)గా వ్యవహరించాలని ఆ దేశ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ కవసొగ్లూ ఇటీవల లేఖ రాశారు. పేరు మార్పు కోసం తమ దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యప్ ఎర్డగాన్ సారథ్యంలో పెద్ద ఉద్యమం సాగినట్లు పేర్కొన్నారు. పేరు మార్పు ప్రక్రియను 2021 డిసెంబర్‌లో మొదలు పెట్టినట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa