భీమవరం ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలు , సంవత్సరాల తరబడి సైకిల్ తొక్కుతున్న వారికి సత్కరములు మరియు వారానికి ఒకసారి సైకిల్ తొక్కుధాం అంటూ ప్రతిజ్ఞ కార్యక్రమాలు సి ఏం అర్ షాపింగ్ మాల్ అవరణలో , శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రముఖ వస్త్ర సంస్థ సి ఎం అర్ షాపింగ్ మాల్ , గోల్డ్ & మార్కెటింగ్ మేనేజర్ లు పవన్ కుమార్ , పరశురామ్ లు కార్యక్రమం ప్రారంభించి , సుమారు శతాబ్దం న్నర కాలం గా సైకిల్ ప్రయాణం సాధనంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అని, ఈనాడు మోటార్ సైకిల్ తప్ప , సైకిల్ తొక్కడం తక్కువ అయ్యిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa