బీహార్‌లోని సుందర్‌వాస్ ప్రాంతానికి చెందిన నేహా కుమారి, శక్తి సింగ్‌తో 4 ఏళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాబోయే భర్త కావడంతో అతడితో ఫొటోలు, వీడియోలు దిగింది. అతడి బుద్ధి మంచికాదని తెలుసుకున్న నేహా తరుపు వారు పెళ్లి రద్దు చేశారు. చందన్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసేశారు. ఈ దంపతులకు కుమార్తె పుట్టింది. అయినప్పటికీ ఆమెను తనతో వచ్చేయమంటూ శక్తిసింగ్ వేధిస్తున్నాడు. ఆమె నిరాకరిస్తోందనే కోపంతో గురువారం తుపాకీతో కాల్చి చంపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa