ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్యసమాజ్ లో పెళ్లిల పై కీలక తీర్పు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 05:08 PM

ఆర్య సమాజ్ లో పెళ్లిల పై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్య సమాజ్ పెళ్లి సర్టిఫికెట్లను గుర్తించబోమంది. పెళ్లిలు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆర్యసమాజ్ లో జరిగే పెళ్లిలను చట్టబద్దమైన పెళ్లిలుగా గుర్తించమని సుప్రీం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com