ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 08:32 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగానే ప్రారంభమైన మార్కెట్లు . మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 49 పాయింట్లు నష్టపోయి 55,769 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 16,584 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


రిలయన్స్ (2.02%), ఇన్ఫోసిస్ (0.94%), L&T (0.85%), సన్ ఫార్మా (0.63%), TCS (0.46%).


టాప్ లూజర్స్:


అల్ట్రాటెక్ సిమెంట్ (-5.49%), మారుతీ (-2.71%), NTPC (-2.51%), యాక్సిస్ బ్యాంక్ (-2.18%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-2.09%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com