వేసవి కాలం కావడంతో మామిడి పండ్లను తినడం ఎంతో శ్రేయస్కరం. మామిడి పండ్లను పాలతో కలిసి తీసుకుంటే శరీర రంగు సౌందర్యంగా కనిపిస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరుస్తుంది. శరీరానికి మామిడి పండ్లు పోషకాలను ఇస్తుంది. మామిడి పండ్లను భోజనం తర్వాత తినకంటే భోజనంతో పాటు కలిపి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణసమస్యలను నయం చేస్తుంది. ఉబ్బరం లేకుండా చేస్తుంది.