గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు.రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ముఖ్యమంత్రి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.సాయంత్రం 5:00 గంటలకు మెహసానాలోని పాత బస్టాండ్ నుంచి పార్టీ తిరంగా యాత్రలో ఆయన చేరనున్నారు. తిరంగ యాత్ర అనంతరం కేజ్రీవాల్ సోమవారం రాత్రి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa