నంద్యాల జిల్లా మహానంది పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ కారణంగా గత కొంతకాలం నుంచి ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించడం లేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపడంల ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అనివాటిని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని. నివారించడానికి కుటుంబాలను కాపాడడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సై నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.