ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య చిట్కాలు...

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 10:25 PM

--- తరచూ బీట్ రూట్ జ్యూస్ ను తాగటం వల్ల శరీరంలో పేరుకున్న వ్యర్ధ పదార్ధాలు బయటకు పంపబడతాయి. ముఖంపై వచ్చే మొటిమలను, యాక్నే సమస్యలను తగ్గించి ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. 


--- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అంటే, తరచూ అనారోగ్యానికి గురయ్యే వారు జామకాయలను క్రమం తప్పకుండా తినాలి.


--- ఊపిరితిత్తుల సమస్యలనెదుర్కొంటున్న వారు ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 


--- అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా...అయితే ఉలవలను తినటం అలవాటు చేసుకోండి. కొద్దిరోజుల్లోనే మీ శరీర బరువులో మార్పును గమనించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com