దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా పరిస్థితిపై కేంద్రం సమీక్ష జరిపింది. కరోనా కట్టడికి వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa