ఏపీలో 'టెట్' నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం ప్రకటించారు. 'టెట్' పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష ఫీజు తదితర వివరాలకు 'http://aptet.apcfss.in/' వెబ్‌సైట్ ను చూడాలని చెప్పారు. శుక్రవారం ఉ.10.30 నుంచి వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa