ఈ నెల 27న బ్యాంకు ఉద్యోగులకు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఒక్కరోజు సమ్మెను చేపట్టనున్నారు. 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్ అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బీయూ) వెల్లడించింది. ఆ రోజు సమ్మెకు దిగితే జూన్ 25న నాలుగో శనివారం, జూన్ 26న ఆదివారం ఉన్నాయి. దీంతో జూన్ 25, 26, 27 తేదీల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa