వేసవి కాలంలో నీటిశాతం తగ్గిపోవడంతో పండించే కూరగాయలు దిగిబడి తగ్గడంతో కూరగాయల రేట్లు ఆకాశని అటుకుంటున్నాయి. ప్రజలకు నిత్యం ఆహార దినుసులు కూరగాయలు ప్యాపిలి పట్టణంలో పచ్చిమిర్చి కేజీ 60 , టామోటో 60 , బిరా 40, బెండకాయ 40, కాకరకాయ 40 , వంకాయ 40 , క్యారెట్ 80, బిట్ రూట్80, చేవాలకాయలు 40, మిగతా కూరగాయలు రేట్లు తగ్గపోడంతో అర్థకేజీ , పావు కేజీ లతో ప్రజలు జీవనం చేస్తున్నారు. నిత్యావసర సరకులు కూడా పెరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురిఅవుతున్నారు.