జిల్లా ఎస్పీ మల్లికా గార్డ్ ఆదేశాల మేరకు టంగుటూరు లోని ఫ్లైఓవర్ వద్ద ఎస్సై ఖాదర్ బాషా ఆధ్వర్యంలో వాహనదారులకు డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డ్రంక్ డ్రైవ్ పరీక్షల ముఖ్య ఉద్దేశ్యం ప్రమాదాలు నివారించడమే కానీ జరిమానా విధించడం కాదని ఆయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రమాదాల బారిన పడవద్దని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa