ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో ఎస్సై మాధవరావు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించి ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. మద్యం తాగి వాహనాలు నడవదని వాహనదారులకు హితవుపలికారు. దిచక్రవాహం అధికారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa