తూర్పు గోదావరి: పి. గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామ శివారు వ్యాఘేశ్వరంలోని బాలాత్రిపురసుందరీ సమేత వ్యాఘేశ్వర స్వామి వారి జీర్ణోద్ధరణ పూర్వక పునఃప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa