కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో క్విట్ ఇండియా స్తూపాన్ని ఆదివారం సందర్శించారు. పూలమాల వేశారు. అనంతరం ప్రకాశం చౌక్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ జె. మురళి తదితరులు వున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa