కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన '777 ఛార్లీ' సినిమా ఈ నెల 10న విడుదలైంది. ఇక ఈ సినిమాను థియేటర్‌లో తాజాగా చూసిన కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో చూపించినట్లే ఆయనకు కూడా గతంలో ఓ పెంపుడు శునకం ఉండేది. సీఎంగా పదవి చేపట్టక ముందే అది కన్ను మూసింది. దానిని తలుచుకుని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa