కర్ణాటకలోని మంగళూరులో శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి 'గాడిద మిల్క్ ఫామ్' ను ప్రారంభించాడు. 2020 వరకు సాఫ్ట్‌వేర్ సంస్థలో జాబ్ చేసిన అతను జాబ్ వదిలేసి ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం తమ వద్ద 20 గాడిదలు ఉన్నాయని, దాదాపు రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు శ్రీనివాస్ గౌడ తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న గాడిద పాలను విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa