ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాండ్ కి బయల్దేరిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 02:57 PM

ఇంగ్లాండ్​ తో జరగనున్న రీషెడ్యూల్​ టెస్టు కోసం భారత టెస్టు జట్టు ఇంగ్లాండ్ కి బయల్దేరింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. గతేడాది ఇంగ్లాండ్​- భారత్ మధ్య జరగాల్సిన చివరి టెస్టు కరోనా కారణంగా జరగలేదు. దీంతో ఆ టెస్టును రీషెడ్యూల్​ చేసి జులై 1న నిర్వహిస్తున్నారు. 5 మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా, భారత్ గెలిచినా సిరీస్ ఇండియాదే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa