రాజ్‌కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అయితే 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో అవేశ్ ఖాన్ 4, చాహల్ 2 వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa