మంగళగిరి మండలం చినకాకాని హై లెవెల్ ఛానల్ పై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రాత్రి, పగలు పనులు చేస్తూ త్వరితగతిన పూర్తి చేస్తున్నందుకు కార్పొరేషన్ అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆర్కే అభినందించారు. జులై మొదటి వారంలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa