ఓ వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరడం కలకలం రేపింది. చత్తీస్‌గడ్‌కు చెందిన జితేంద్ర(43)కు యాక్సిడెంట్ జరిగింది. చికిత్స కోసం నగరానికి వచ్చిన ఆయన కాలుకు 6 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బ్రిన్నోవా రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పులు చేసి రూ.2.8 లక్షలు చెల్లించగా, మిగిలిన బిల్లు కోసం ఆసుపత్రి ఒత్తిడి పెంచింది. దీంతో సీఎంఓ, కేటీఆర్, పోలీసులకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa