అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 1973 సంవత్సరంలో ప్రారంభమైన 'రోయి వి.వేడ్' చట్టం రద్దైనట్లు ప్రకటించింది. గతేడాది అబార్షన్‌పై ఆంక్షలు విధిస్తూ టెక్సాస్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరగా తాజా తీర్పు వచ్చింది. అబార్షన్‌పై నియంత్రణ కోసం చేపట్టే చట్టాలపై రాష్ట్రాలకు సుప్రీం అధికారం కల్పించింది. దీనిపై అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మహిళలు రోడ్డు మీదకు వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa