తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బగేల్, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ , సినీనటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రముఖులకు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రంగనాయకమ్మ ఆలయంలో వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa