రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఏర్పాటు చేసిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును, గత మూడేళ్లలో గ్రామానికి జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa