గుంటూరు సిటీ ఆరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరావతి రోడ్డులో కారు దొంగలించబడినట్లు కేసు నమోదు అయింది. మల్లికార్జునపేట రెండవలైన్ కు చెందిన హైకోర్టు లాయర్ జిన్ 24వ తేదీన తన కారుహోండా అమేజ్ ను ఆల హాస్పిటల్ వద్ద రోడ్డు మార్గంలో పార్కు చేసిన తనకారును ఎవరో దొంగలించారని, బాధితుడు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తెలిపారు.