గుంటూరు జిల్లాలో సగటున 34. 7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. పొన్నూరు 65. 4, కాకుమాను 63, కొల్లిపర 57. 4, ప్రత్తిపాడు 49. 4, దుగ్గిరాల 47. 8, వట్టిచెరుకూరు 47. 2, చేబ్రోలు 43. 4, తెనాలి 39. 8, పెదనందిపాడు 34. 2, గుంటూరు తూర్పు 33, గుంటూరు పశ్చిమ 30. 6, పెదకాకాని 29. 9, తాడికొండ 19. 8, మేడికొండూరు 18. 2, మంగళగిరి 16. 2, తాడేపల్లి 7. 2 మి.మీ. వర్షపాతం నమోదైంది.