తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కార్యాలయం ముస్తాబయింది. మంగళవారం సాయంత్రం 6గంటలకు, అరండల్ పేట 12/3, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పసుపురంగు లైటింగ్ తో, తోరణాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి నాయకులు పాల్గొననున్నారు.