52 ఏళ్ల క్రితం విడిపోయిన భార్యాభర్తలు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించడానికి ఒప్పుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగింది. బాసప్ప (85), కల్లవ (80) దంపతులు మనస్పర్థల కారణంగా 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి కల్లవకు బాసప్ప ప్రతినెలా భరణం చెల్లిస్తున్నాడు. ఈ మధ్య కొద్ది నెలలుగా భరణం చెల్లించకపోవడంతో కల్లవ కోర్టును ఆశ్రయించగా వారి మధ్య రాజీ కుదిర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa