సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్‌తో ఉన్న అతని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్ తాజాగా ఆమెతో కలిసి డిన్నర్ చేశాడు.
ఈ సందర్భంగా ఇద్దరూ కెమెరాలు ఫోజులివ్వగా ఆ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు అర్జున్ చొక్కా లేకుండా తన కండలు చూపిస్తుండగా వ్యాట్ మాత్రం ఓకే అన్నట్లు పోజ్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa