ఓ 70 ఏళ్ల బామ్మ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లోని హర్కీ పౌడీ ఘాట్ బ్రిడ్జిపై నుంచి గంగానదిలోకి దూకింది. ఆ తర్వాత ఒడ్డుకు చేరుకుంది. బ్రిడ్జిపై నుంచి నదిలో దూకుతున్న యువకులను చూసి ఆమె ఇలా సరదాకి చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. హరియాణాకు చెందిన ఈ బామ్మ చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa