రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపి మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా కార్యదర్శి పద్మావతి విమర్శించారు.
బుధవారం స్థానిక బిటి పకీరప్ప భవనంలో ఆ సమాఖ్య నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. మహిళల కోసం ఉన్న చట్టాలు చట్టబండలుగా మరాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa