ఉచిత మోడల్ ఎంసెట్ మోడల్ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం శింగనమల ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సూర్య ప్రకాష్ తెలియజేశారు.
ఈ సందర్బంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు ఎంట్రన్స్ పరిక్ష పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో భయాందోళనలు పోగొడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుళాయి స్వామి, చెన్నకేశవ, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa