బనగానపల్లె మండలంలోని 11, 992 మంది వైఎస్సార్ పింఛన్ కానుక లబ్బిదారులకు శుక్రవారం నుంచి రూ. 2. 99 కోట్ల పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ శివరామయ్య గురువారం తెలిపారు.
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మొదటి రోజే 90శాతం లబ్ధిదారులకు పింఛన్ల నగదు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు శ్రద్ధగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa