పార్వతీపురం మన్యం జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ప్లీనరిని గురువారం నిర్వహించడం జరిగింది. పాములా పుష్ప శ్రీవాణి అధ్యక్షత న జరిగిన ఈ ప్లీనరీ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ మంత్రి బొత్స సత్యనారాయణ , Dy CM పీడిక రాజన్నదొర , జిల్లా లోని MP, MLA లు, MLC లు, పరిక్షిత్ రాజు ,కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పిటిసిలు, ఎంపిపి లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్లీనరీ లో పాల్గొన్న YSR కాంగ్రేస్ పార్టీ కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఆవిడ తెలియజేసారు.