కేరళలోని ఎర్నాకులం జిల్లాలో బాలుడు(11)పై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా ఉపాధ్యాయుడికి తాజాగా 67 ఏళ్ల జైలు శిక్ష పడింది. మదర్సాలోని ఓ గదిలో బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, పోర్న్ చూడమని తన ఫోన్ ఆ టీచర్ ఇచ్చాడని కేసు నమోదైంది.
ఈ సంఘటన 2020 జనవరి 19న పెరుంబవూరు పట్టణంలో జరిగింది. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa