ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మలేంజర్ ఏరియా కమిటి సభ్యుడు కమలేష్ మరణించాడు. పోలీసులు అడవిలో కూంబింగ్ చేస్తున్నారు.
మావోలు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు అడవిలోకి వెళ్లాయని సమాచారం. దీంతో అక్కడ ఉండే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa