ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి కేన్సర్ వచ్చిందని కొడుకు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 03, 2022, 11:25 AM

ఏపీలోని శ్రీకాకుళం జిల్లావాసి ఎం.వెంకటరమణ (34) గుంటూరు జిల్లా బొప్పూడికి ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఓ నూలుమిల్లులో కార్మికుడిగా చేరాడు. ఆయన తల్లికి అనారోగ్యం తలెత్తగా, చివరికి అది కేన్సర్ అని తేలింది. మనోవేదన చెందిన అతడు తన భార్య, కుమార్తెలను స్వస్థలంలో విడిచి వచ్చాడు. మిల్లు క్వార్టర్స్‌లో మూడు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com