తెనాలి: హైదరాబాద్ కు చెందిన కీర్తి ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో కొద్ది రోజుల కిందట తెనాలి ఐతానగర్ లో నివాసం ఉండే తన బాబాయి ఇంటికి వచ్చింది. అయితే ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలవడుగా కీర్తి కి ఓ సబ్జెక్ట్ తప్పింది. దీంతో ఆదివారం ఉదయం బాబాయి ఇంటి నుంచి వెళ్లి కనబడకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూ టౌన్ సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa