ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జట్టులో రూట్ 142*, బెయిర్ స్టో 114* సెంచరీలతో అదరగొట్టారు. ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు చెరో 2 మ్యాచుల్లో గెలవగా, ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో సిరీస్ డ్రా అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa