తలుపుల: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల పరిధి బట్రేపల్లి గ్రామ పంచాయితీ మూలపల్లి గ్రామంలో దాయాదుల ఆస్తి తగాదాలతో రాంమోహన్ అనే వ్యక్తిని బుదవారం హత్య చేశారు. ఆస్తి పంపకాలకు సంభందించి దాయాదుల మధ్య వివాదం నెలకొంది.
ఈ వివాదంలో రాంమోహన్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న సిఐ శంకర్ నాయక్ మరియు తలుపుల మండల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa