అనంత: సింగనమల మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు విష జ్వరాలపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ ఫిర్దోషి తెలియజేశారు. ఎంపీడీవో నిర్మలా కుమారి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోవింద్, అశ్వర్థు, రమణ, దివ్యభారతి, శైలజా, కాంతమ్మ, పద్మ, వెంకటమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa