సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుల నియామకాన్ని రద్దు చేయాలని బుధవారం అమరాపురం మండలంలో టిడిపి సీనియర్ దళిత నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహం నుంచి పురవీధుల గుండా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్ష ఎంపికను రద్దు చేసి పార్టీ సీనియర్లను గుర్తించాలని నినాదాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా అధిష్టానం పార్టీ సీనియర్ నాయకులకు పదవులు కట్టబెట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa