అనంత: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామంలో జగనన్న లేఅవుట్ లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పరిశీలించారు. జగనన్న లేఅవుట్ లలో మౌలిక సదుపాయాలపై కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ లలో ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు చూసుకోవాలని తెలియజేశారు. జగనన్న కాలనీలు అందంగా రూపు దిద్దుకోవాలని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa