చిలకలూరిపేట రైతు బజార్ ఎదురుగా ఉన్న వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో డాక్టర్ గరికపాటి వరలక్ష్మి గురువారం ఓ మహిళకు క్లిష్టమైన ఆపరేషన్ చేసే కణితిని తొలగించారు.
పట్టణానికి చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కి రాగా, పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉందని గుర్తించి, ఆపరేషన్ చేసి సుమారు నాలుగున్నర కిలోల కణితిని తొలగించారు. డాక్టర్ కు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa